ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం: ప్రిన్సిపాల్, ఐటీఐ (గర్ల్స్) ఎచ్చెర్ల, శ్రీకాకుళం
పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఐటీఐ ట్రేడ్‌లో చేరాలనుకుంటే సమీపంలోని ఐటీఐకి వెళ్లి ప్రిన్సిపాల్‌ను నేరుగా సంప్రదించవచ్చు.
ఐటీఐల్లో ఇంజినీరింగ్ కోర్సులు (ట్రేడ్లు) రెండేళ్లు, ఏడాది; నాన్-ఇంజినీరింగ్ ట్రేడ్లు ఏడాది, ఆరునెలల కాలపరిమితితో ఉన్నాయి. వాటి వివరాలు..
కుదిరితే ఉద్యోగం లేదంటే స్వయం ఉపాధిని కోరుకునేవాళ్లు పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)లు అందించే కోర్సుల దిశగా అడుగులు వేయవచ్చు. ఆసక్తి మేరకు ఎంచుకోవడానికి 130కి పైగా ట్రేడ్‌లు అందుబాటులో ఉన్నాయి.