వ్యవసాయం పల్లెవాసుల వృత్తి అనేది పాతకాలపు మాట.
ఆధునిక జీవితంలో ఆహారం, ఆరోగ్యంపై ప్రజల్లో శ్రద్ధ, అవగాహన పెరుగుతున్నాయి.