ఆధునిక జీవన శైలి, అధికమవుతున్న ప్రమాదాలు, వివిధ వృత్తుల తీరు ఫిజియోథెరపీ ప్రాధాన్యాన్ని పెంచుతున్నాయి. కొన్ని ప్రమాదాలు, పలు రకాల అనారోగ్యాలకు శస్త్ర చికిత్సలు తప్పనిసరి.
ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తగానే డాక్టర్ దగ్గరకు వెళతాం. అనారోగ్యానికి కారణం కనుక్కోవడంలోనూ, పూర్తిగా నయమయ్యేలా చేయడంలో మరికొందరి సేవలు ఉపయోగపడతాయి.