సీఏ దారిలో గ్లోబల్ కెరియర్
ఇటీవలికాలంలో సీఏ కోర్సుకు విశేష ప్రాచుర్యం లభిస్తోంది. దీనిలో వచ్చిన మార్పుల కారణంగా చాలామంది విద్యార్థులు దీనిపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కోర్సు గురించీ, దాన్ని పూర్తిచేస్తే లభించే అవకాశాల గురించీ తెలుసుకుందాం!