భూ పరిణామ క్రమంలో 150 కోట్ల సంవత్సరాలకు పూర్వం సముద్రాలు ఉద్భవించాయి. నాలుగింట మూడొంతులు భూభాగం నీటితో (సముద్రాలు) కప్పి ఉంది. సముద్రాల్లో పర్వతాలు, లోయలు, చెట్లుతో పాటు అపార ఖనిజ సంపద ఉంది.