ఉన్నత చదువులు చదవడం కొందరి లక్ష్యమైతే అభిరుచి ఉన్న రంగంలో ముందుకెళ్లడం మరి కొందరి లక్ష్యం. అభిరుచికి తగ్గ రంగంలో నిలదొక్కుకోవాలంటే కుటుంబం నుంచి సహాయ సహకారాలు ఎంతో అవసరం.