ఫేస్‌బుక్, ఇన్‌స్టా, ట్విటర్.. చేర్చుకుంటూ పోతే సోషల్ మీడియా వేదికలెన్నో. ప్రతీదీ కొత్త హంగులతో యువతను ఆకర్షిస్తున్నవే. మామూలుగానే విద్యార్థిని వీటివైపు వెళ్లకుండా చేయటం కష్టం.