ఆహారం రుచి చూడకముందే అలంకరణ నోరూరించేస్తుంది. కాస్త గార్నిష్ చేసి అలా టేబుల్ మీద పెడితే లొట్టలేసుకుంటూ లాగించేయడానికి సిద్ధమైపోతారు.