సాంకేతిక విద్యా ఉద్యోగ రంగాల్లో వేగంగా దూసుకొచ్చి చర్చనీయంగా నిలిచిన అంశం... డేటా సైన్స్! హైదరాబాద్‌లో డేటా కేంద్రాల క్లస్టర్ ఏర్పాటుకు అమెజాన్ వెబ్‌సర్వీసెస్ ముందుకు రావటం
రాబోయే కాలంలోనూ ఐటీ రంగంలో డిజిటల్ టెక్నాలజీ హవా కొనసాగనుంది. నాస్కామ్ లాంటి సంస్థల నివేదికలు ఇదే చెపుతున్నాయి.